15 December, 2011

విజయ విపంచి వెబ్ సైట్ ఆవిష్కరణ - ఆహ్వానము

ప్రియ స్వయంసేవక్ బంధూ

సంఘ పాటల పుస్తకం విజయ విపంచి ఒక వెబ్ సైట్ గా వెలువడనున్నది. ఈ వెబ్ సైట్ లో పాటను వినవచ్చు, నేర్చుకొనవచ్చు, పాటను ప్రింట్ తీసుకొనవచ్చు. మీ స్నేహితునికి, శాఖా స్వయంసేవక్ కు కూడా పంపవచ్చు. ఏదైనా సంఘ పాటను నేర్చుకొనడానికి ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. 

ఈ వెబ్ సైట్ ఆవిష్కరణ 17 డిశంబర్ 2011 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ అఖిల భారత బౌద్ధిక్ ప్రముఖ్   మాననీయ శ్రీ భాగయ్య గారిచే జరగబోతున్నది.


No comments:

Post a Comment