28 August, 2015

ధర్మరక్షణే రక్షాబంధనము




 


హిందూసమాజం నిర్వహించుకొనే అనేక పండుగు, ఉత్సవాు సమాజానికి ఎప్పటికప్పుడు సరిjైున దిశదర్శనం చేసేవి. ఎందుకంటే మరుపు అనేది భగవంతుడు మానవుడికి ఇచ్చిన వరము. ఆ వరాన్ని శాపంగా మార్పుచొనే అవకాశం కూడా ఉంది. ఏవి మరిచిపోవాలి, ఏది గుర్తుంచుకోవాలి దేనని మనం జాగ్రత్తగా అప్రయత్నంగా అనుసరించాలో కూడా తెలిపె విచక్షణ జ్ఞానాన్ని కూడా భగవంతుడు మనకు ఇచ్చాడు. మరుపు` విచక్షణ ఈ రెండిటి మధ్య మన జీవినం సాగుతూ ఉంటుంది. అందుకే మన సమాజంలో నిరంతర జాగృతం కొరకే అనేక పండుగు, ఉత్సవాు ఏర్పాటు చేసారు. అటువంటి ఉత్సవాలో పేర్కొనదగిన వాటిలో రక్షాబంధన్‌ అనేది ఒక ప్రముఖమైన ఉత్సవం.
ఈ రక్షాబంధనం అనే ఉత్సవానికి ప్రమాణం ఏమిటి? ఎప్పటి నుండి ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటున్నాము, మనకు తెలియకుండానే వేసంవత్సరాుగా మన జీవనంలో అది ఒక భాగంగా ఎట్లా మారిపోయిందో కూడా మనకు జ్ఞాపకం లేదు.
దేవదానవ సంగ్రామం జరుగుతున్న రోజుల్లో ఒక సారి దేవతు పరాజయంపాలై చెట్టుకొకరు, పుట్టకొకరు పారిపోయారు. ఆ సమయంలో దేవేంద్రుడు తన గురవైన బృహస్పతిని కలిసి తక్షణ కర్తవ్యన్ని బోధించమని ప్రార్థించాడు. అప్పుడు బృహస్పతి పరిస్థితు మనకు అనుకూంగా లేవు కొంతకాం వేచి ఉండాని బోధించాడు. అదే సమయంలో దేవేంద్రుని భార్య శాచీదేవి తన భర్త చేతికి ఒక రక్షకట్టి ఈరక్షసాక్షిగా మీరు మీ సైన్యాన్ని సమీకరించుకొని పోరాటం చేయండి విజయం సాధిస్తారు అని ప్రోత్సహించింది. దేవేంద్రుడు తన భార్య శచిదేవి సహాపాటించి శచీదేవికట్టిన రక్షసాక్షిగా పోరాటం చేసి విజయం సాధించాడు. అదే రక్షా బంధానానికి మూం. అంటే ధర్మ సంరక్షణకు కటిబర్ధుం కావటమే రక్షాబంధనము. మన నిత్యజీవితంలో దీనిని ఎట్లా అన్వాయించుకోవాలి. నిత్యజీవితంలో ధర్మరక్షణ అనేది ఒక భాగం ఎట్లా కావాలి తెలియచేసేదే రక్షాబంధనము.
ధర్మసంరక్షణ అంటే కురుక్షేత్ర సంగ్రామం మాత్రమే కాదు. ధర్మ సంరక్షణలో కేవం అది ఒక భాగం. అంతేకాదు అన్నిదాయి మూసుకొనిపోయినప్పుడు మనం బయటపడేందుకు మన ధర్మాన్ని మనం కాపాడుకొనేందుకు ఏదో ఒక దారి తెరుచుకొని ఉంచుకోవాలి అదే సంగ్రామము. ధర్మ సంరక్షణ అనేది మన నిత్యజీవితంలో భాగము. ధర్మం అంటే ఏమిటి? అనే దానిని అర్థం చేసుకోవాంటే చాలా జాగురుకతతో ఉండాలి. సుభంగా దాని గురించి చెప్పుకోవాంటే ‘ఈచరాచరసృష్టి కొన్ని నియమాకు లోబడి నడుస్తున్నది, ఆ నియమాు అ్లంఘనీయంగా ఉంటాయి వాటిని మన పెద్దు ధర్మం అని చెప్పారు. మహాభారతంలో ధారాకాత ధర్మమిత్యా ధర్మోధారహు ప్రజాయతి: అని చెప్పబడిరది. అంటే ప్రజను కలిపి ఉంచేది ధర్మం, ప్రజను విడగొట్టేది అధర్మం. మన దేశ చరిత్ర చూస్తే ధర్మం` అధర్మంకి మధ్య జరిగిన సంఘర్షణే మనకు కనబడుతుంది. ధర్మక్షేత్ర కురుక్షేత్ర అని అన్నారు. కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిన పరిస్థితు జాగ్రత్తగా గమనించాలి. ఒక ప్రక్క భగవాన్‌ శ్రీకృష్ణ ఆరోజుల్లో పరిపానను ఒక ఛత్రం క్రిందికి తెచ్చి సంఘర్ణను నివారించాని 12 సం॥ వయస్సు నుండి పనిచేసుకొంటూ వచ్చాడు. చివరకు కురుక్షేత్ర సంగ్రామము జరిగింది. ఆ సంగ్రామంలో విచారానికి లోనైన అర్జునినికి గీతోపదేశము చేసాడు. భగవద్గీత దేనికోసము అర్జునుడు మోహపాశమునుండి బయటపడి ధర్మరక్షణకు యుద్ధం చేయటానికి సంసిద్ధం చేయటం కోసము. మనదేశంలో ధర్మ సంరక్షణ అనేది ఒక భాగము. 


ఈదేశంలో మొగు పాలిస్తున్న కాంలో ఈ దేశ ప్రజలో ధర్మసరంక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేయటానికి ఒకతుసీదాసు, సమర్థ రామదాసు, ఒక గురుగోవింద్‌సింగ్‌ జన్మించారు. తుసీదాడు సామాన్యప్రజను జాగృతం చేసేందుకు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని స్థానిక భాషjైున అవధ్‌భాషలో వ్రాసాడు. అవధ్‌భాషలో వ్రాయటాన్ని అనేక మంది పండితు వ్యతిరేకించారు. బెదిరించారు అయినా తుసీదాడు రామ చరితమానస్‌ వ్రాసాడు. ఆ రామచరితమానస్‌ ఉత్తర భారతాన్ని కదిలించింది. ధర్మ రక్షణకు పురుకొల్పింది. సమర్థ రామదాసు సమాజంలో క్షాత్రశక్తిని ప్రేరేపించాడు సమర్థరామదాసు ఆరోజుల్లో ప్రజకు బోధించిన విషయాు దాసబోధి రూపంలో మనకు ఈ రోజు కనబడుతుంది.  వ్యవస్థు, సంస్థు బహీనమైన మనలో మనమే పరస్పరం దాడు చేసుకొంటున్న సమయంలో సంస్థు, వ్యవస్థు నిర్మాణము చేయటానికి పూనుకొని ఒక క్రొత్త వ్యవస్థ నిర్మాణం చేసినవాడు సమర్థరామదాసు స్వామి. శివాజీకి గురువుగా సమాజంలో క్షాత్రశక్తి నిర్మాణం చేసాడు. గురుగోవింద్‌సింగ్‌ స్వయంగానే` క్షాత్రశక్తిని ప్రదర్శించాడు. సిచ్ఛ్‌ సాంప్రదాయంకి ఆధారమైన గురు గ్రంధసాహేబ్‌చెను సామాన్య ప్రజకు అందుబాటులోకి తీసుకొని వచ్చి ఆ సాంప్రదాయినిక దానినే కేంద్ర బిందువు చేసాడు మన ధర్మాన్ని సంస్కృతిని కాపాడేందుకు జీవితాంతం కృషిచేసాడు.
భారతదేశంలో ఇస్లాం దండయాత్ర ఈ దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఇస్లాంవాదు రాజ్యపాన చేయటమే కాదు కనిపించిన వారినందరిని మతం మార్చారు. గుడు ధ్వంసం చేశారు. అందినది అందినంత దోచుకోన్నారు. ఈ పరిస్థితులో హిందూసమాజం ఆత్మరక్షణలో పడిరది. మతం మార్పిడి మహమ్మారిలాగా హిందూ సమాజాన్ని కబళించింది. ఆ సమస్య శతాబ్దాుగా సాగుతున్నది. ఈ రోజున కూడా అది వెంటాడుతూనే ఉంది. భారతదేశంలో ఈ సమస్యకు పరిష్కారము కనుగొనుటకు అనేకమంది  అనేకరకాుగా ప్రయత్నించారు. ముస్లిం ఆక్రమణ కాంలో హిందూ సమాజం ఎట్లా ఉండేది అంటే ఎవరైనా ఇతరమతంలోకి మారితే శాశ్వతంగా మన నుండి దూరమైనట్లే భావించేవారు. తిరిగి మళ్ళీ మన ధర్మంలోకి తీసుకొని రావాని ఆలోచన ఉండేది కాదు, తిరిగి వస్తామని ఎంత వేడుకున్న తీసుకోలేదు. శివాజీ, విద్యారణ్యస్వామి చేసిన ఒకటి రెండు ఉదాహరణు మినహా మనకు చరిత్రలో అంతగా కనబడదు. ఈ సమస్యను ఎదుర్కొవటానికి శతాబ్దాుగా ఈ సమాజం వేచి ఉండవసిన పరిస్థితి వచ్చింది. ఈ ఆవశ్యకతను పూరించటానికే స్వామి దయానంద సరస్వతి తాను ప్రారంభించిన ఆర్యసమాజం ద్వారా కొంత ప్రయత్నించారు. ఆ రోజులో  స్వామి దయానంద, స్వామి శ్రద్ధానంద చేసిన ప్రయత్నాు ఉత్తరభారత పరిస్థితులో చాలా మార్పు తెచ్చింది. స్వామి శ్రద్ధానందను చివరకు హత్యచేసారు ఆ ప్రయత్నం దానితో వేగం తగ్గింది. ఆ సమస్య ఈరోజున కూడా వెంటాడుతూనే ఉన్నది. ఈ మధ్య రెండు, మూడురోజు క్రితం 2011లో జనాభా లెక్క సేకరణు మతావారిగా సంఖ్య దేశంలో ఎట్లా ఉంది కూడా సేకరించారు. ఆ నివేదిక ద్వారా హిందువు జనాభా గతం కన్నా 0.8 తగ్గింది. ముస్లిం జనాభా 0.8% పెరిగింది.  అంటేదేశంలో ముస్లిం జనాభా 17కోట్లకు చేరింది. అంటే సమస్య తీవ్రత పెరుగుతున్నది.  శతాబ్దాుగా సాగుతున్న మతమార్పిడు ఫలితం 1947సం॥ పంజాబునుండి, బెంగాు నుండి, సింధ్‌ ప్రాంతం నుండి భూ భాగాు ఈ దేశం నుండి విడిపోయి ప్రపంచపటంలో పాకిస్థాన్‌ పేరుతో ప్రత్యేక దేశం ఏర్పడిరది. అయిన ఈ దేశంలో హిందూసమాజానికి కనివిప్పు కగటం లేదు. ఈ రోజున కాశ్మీర్‌ ప్రమాదపు అంచులో ఉన్నది ఉత్తర ప్రదేశ్‌లో కొన్ని చోట్ల ముస్లిరు సంఖ్యాత్మకం పైచెయ్యి సాధించి రకారకా సమస్యు సృష్టిస్తున్నారు. శతాబ్దాుగా జరుగుతున్న ఈ సమస్య పరిష్కారానికి హిందూసమాజం సిద్ధంకాకపోతే భవిష్యత్తులో ఎంతో మూల్యాన్ని చెల్లించుకోవాసి వస్తుంది.
ఈరోజున ప్రపంచంలో సృష్టిలోని వైవిద్యాన్ని అంతం చేయాని ప్రయత్నాు జరుగుతున్నాయి. వైవిధ్యాన్ని అంగీకరించని ఇస్లాం, క్రైస్తవం, కమ్యూనిజం ప్రంపచానికే ఒక సవాుగా మారుతున్నాయి. ఈ పరిస్థితు సృష్టిదర్మం కాపాడబడాలి. ఈపనిచేయగలిగే హిందువు ఇంకా పూర్తిగా సిద్ధం కావటం లేదు. ఇది ప్రపంచానికే నష్టం కలిగించేది ఈ విషయాన్ని హిందూసమాజం ఇంకా గుర్తించటం లేదు. హిందూ సమాజానికి ఈ విషయాన్ని గుర్తిచేసి జాగృతం చేసేందుకు అనేక మంది అనేక రకరకాుగా ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ దేశంలో పరంపరాగతంగా ఉన్న వ్యవస్థ వైఫ్యం కూడా ఈ సమస్యకు ఒక ప్రబమైన కారణము. వ్యవస్థలో ఏర్పడిన వైఫల్యాన్ని తొగించాలి. సమస్థ హిందూ సమాజాన్ని తన పరిధిలోకి తెచ్చుకొని సరిjైున వ్యవస్థ, నాయకత్వం, అంద చేయవసిన ఆవశ్యకతను పూరించటానికి ఈ దేశంలో నేక ప్రయత్నాు జరిగాయి. దయానంద సరస్వతి ఆర్యసమాజ్‌ కావచ్చు, వివేకనంద ప్రారంభించిన రామకృష్ణ మఠం కావచ్చు, యోగి అరవింద్‌ ప్రయత్నం కావచ్చు ఇట్లా అనేక ప్రయత్నాు జరిగాయి. ఆ ప్రయత్నా సాఫ స్వరూపంగా ఏర్పడినదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. రాష్ట్రీయ స్వయం సేవకసంఘ హిందూసమాజ సంఘటనా కార్యం ప్రారంభించింది. సమస్త హిదూ సమాజాన్ని ఐక్యపరచటమే క్ష్యంగా సాగుతున్నది. స్వాతంత్య్రపోరాట కాం నుండి ఈ రోజువరకు చూస్తే సంఘకార్యం ఒక సఫకార్యంగా మనకు కనబడుతుంది. ఈ పనిని వేగంగా ముందుకు తీసుకొని పోవాలి. డాక్టర్‌జీ ఆలోచను సంఘకార్యం విస్తరణకు మూం.  ఈ రోజున దేశం ప్రపచంమంతా సంఘాన్ని గుర్తిస్తున్నారు. దేశం ఒక పరివర్తనకు సిద్ధం కావటం జరుగుతున్నది.
భారతదేశంలో గొప్పగొప్ప సిద్ధాంతాు, వ్యవస్థు లేక ఈ దేశం బహీనం  కాలేదు. కాక్రమంలో ఆ సిద్ధాంతాు ఆచరణకు అందనంత శైధ్య్యము కావటం. వ్యవస్థు బహీనం కావటం  ఈదేశానికి ఒక శాపం.. ఈ రోజున సాంకేతిక ప్రగతి కారణంగా ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారోపోయిందని అందరూ అంటున్నారు, కాని వే సం॥ మన దేశంలో చెప్పబడిన విషయం ఏమిటంటే వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒక కుగ్రామం కాదు ప్రపచంమంతా ఒక కుటుంబంలాగా వ్యవస్థిత కావాలి అప్పుడు ప్రపచంలో శాంతి సాధించబడుతుంది. అంటే ప్రపచంలో అన్నిరకా ఆలోచను, అంగీకరిస్తూనే ఒక సమన్వయ ఆలోచన కావాలి. ఈపనిని ఎవరు చేయాలి? హిందూసమాజం చేయాలి, అవిధంగా చేసేందుకు హిందూ సమాజాన్ని సంసిద్ధం చేయాలి. ఆ పనిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేస్తున్నది. అందుకే సంఘంలో రక్షాబంధన్‌ కార్యక్రమమం సమయంలో ఒక సంక్పం చెప్పుకొని రాఖీ కట్టుకుంటాము. నీకు నేనురక్ష` నీవు నాకు రక్ష మనం ఇద్దరం ఈ సమాజానికి రక్షగా ఉండాలి ఈ ఆలోచననే సమాజంమంతా వ్యాప్తి చేయాలి.
ఆ ఆలోచనే మన ధర్మరక్షణకు ఆధారమవుతుంది. దేశంలో ఎదర్కొంటున్న అనేక సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. అందుకే సంఘం పనిని వేగంగా విస్తరించి నీకు నేను రక్ష`, నీవు నాకు రక్ష` మనం ఇద్దంర ఈ హిందూ సమాజానికి రక్ష అనే భావాన్ని సర్వత్త వ్యాప్తి చేయటమే మనందరి కర్తవ్యం. ఆ కర్తవ్యం పూర్తి చేయటానికి మనం అందరం సంక్ప తీసుకోవాలి. అట్లా తీసుకోవటంమే మనం నిర్వహించుకొనే ఈ కార్యక్రమాకు అర్థం సార్ధకత ఉంటుంది. ఆ దిశలో అందరం ఆలోచించాలి.
ఆర్‌. మల్లికార్జునరావు
సమాచార భారతి

No comments:

Post a Comment