10 November, 2015

తెలంగాణ ప్రాంత సోషల్‌ మీడయా కార్యకర్తల ప్రశిక్షణ వర్గ

2015 నవంబర్‌ 8వ తేది నాడు కేశవ మెమోరియల్‌ హైస్కూల్‌లో సమాచార భారతి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సోషల్‌ మీడియా ప్రశిక్షణ వర్గ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని జిల్లాల నుంచి 152 ఔత్సాహిక సోషల్‌ మీడియా కార్యకర్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment