17 February, 2014

Yoga in Africa


అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. విశ్వకళ్యాణానికి హిందుత్వం చూపిన మార్గాన్ని ఎవరూ కాదనలేరు. ప్రపంచానికి సనాతన భారతం చూపిన యోగ ప్రక్రియ ఎంతోమందికి ప్రశాంతతను కల్గిస్తున్నది. 


ఆఫ్రికాలో 'యోగ ప్రాజెక్టు' పేరుతో ఎన్.జి.ఓ. సంస్థలు నిర్వహిస్తున్న యోగ ప్రాజెక్టు ఎంతోమంది ఆఫ్రికా వాసులలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతున్నది. ఎంతో శ్రద్ధగా యోగాభ్యాసం చేస్తున్న ఆఫ్రికా వాసులను చూస్తుంటే మనదైన యోగాను మనమెందుకు అభ్యాసం చేయడం లేదు? అనే భావన మనసులో మెదులుతున్నది.  మీరు కూడా ఈ వీడియో చూడండి.

No comments:

Post a Comment